తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ జాయింట్ సెక్రటరీ గా శ్రీకాంత్ గుప్త
హైదారాబాద్, జులై 20 (చైతన్యగళం) : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ జాయింట్ సెక్రటరీ గా శ్రీకాంత్ గుప్త కు నియామక పత్రం అందజేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావాది లక్ష్మి నారాయణ గుప్త . ఈ సందర్భంగా శ్రీకాంత్ గుప్త మాట్లాడుతూ... ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరియు రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్, గందె రాజ్ కుమార్ (రాజ్ మామ ) కి మరియు నా బాస్ నిజామాబాదు అభివృద్ధి ప్రధాత మాజీ శాసనసభ్యులు...