Tuesday, July 21, 2026
Homeతెలంగాణదేవరకొండలో సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం

దేవరకొండలో సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం

📰 Generate e-Paper Clip

  • ₹3.77 లక్షల ఆదాయం

దేవరకొండ,జూలై 20(చైతన్యగళం): 

నల్లగొండ జిల్లా దేవరకొండ దేవరకొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో సోమవారం పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ‌మొత్తం 10 వాహనాలకు వేలం పాట నిర్వహించినట్లు తెలిపారు. ఈ వాహనాల ప్రారంభ ధర (అప్సెట్ వ్యాల్యూ) ₹2,66,000గా నిర్ణయించగా, బహిరంగ వేలంలో పోటీపడి ₹3,20,000 పలికినట్లు వెల్లడించారు. దీనికి తోడు ₹57,600 జిఎస్టి రూపంలో వసూలైందని, వేలం పాట మరియు జిఎస్టి కలిపి మొత్తంగా ₹3,77,600 ప్రభుత్వం సేకరించిందని తెలిపారు.పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో పలువురు బిడ్డర్లు పాల్గొని వాహనాలను దక్కించుకున్నారని స్థానిక పోలీసులు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!