దేవరకొండలో సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం
₹3.77 లక్షల ఆదాయం దేవరకొండ,జూలై 20(చైతన్యగళం): నల్లగొండ జిల్లా దేవరకొండ దేవరకొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో సోమవారం పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూమొత్తం 10 వాహనాలకు వేలం పాట నిర్వహించినట్లు తెలిపారు. ఈ వాహనాల ప్రారంభ ధర (అప్సెట్ వ్యాల్యూ) ₹2,66,000గా నిర్ణయించగా, బహిరంగ వేలంలో పోటీపడి ₹3,20,000 పలికినట్లు వెల్లడించారు. దీనికి తోడు ₹57,600 జిఎస్టి రూపంలో వసూలైందని, వేలం పాట మరియు జిఎస్టి కలిపి మొత్తంగా ₹3,77,600...