Tuesday, August 25, 2026
Homeతెలంగాణకరీంనగర్జూద స్థావరంపై పోలీసుల దాడి

జూద స్థావరంపై పోలీసుల దాడి

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 11 (చైతన్యగలం):

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎలగందుల గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూద స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు.దాడిలో రూ.10,100 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు, 1 కారు స్వాధీనంచేసుకున్నారు.నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రజలు చట్టవిరుద్ధమైన జూద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కరీంనగర్ పోలీసులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!