Monday, July 13, 2026
Homeతెలంగాణకరీంనగర్రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 11 (చైతన్యగళం):

కరీంనగర్ పట్టణంలోని 11KV శివనగర్ ఫీడర్‌పై లైన్ నిర్వహణ పనుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.

ఈ సందర్భంగా ఏడీఈ (ఓపి టౌన్–2) ఎం. లావణ్య ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు శివనగర్, సప్తగిరి కాలనీ, రామచంద్రపూర కాలనీ, ప్రగతి నగర్, రామ్‌నగర్ అని పేర్కొన్నారు.

విద్యుత్ అంతరాయం విషయంలో వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!