సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన విజయవాడ CI నాగరాజును సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. సింగ్‌నగర్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న బృందం అక్కడే నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లింది.