Tuesday, June 23, 2026
Homeఆంధ్రప్రదేశ్రోల్లపాడు అభయారణ్యంలో జింక మృతి

రోల్లపాడు అభయారణ్యంలో జింక మృతి

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు  చైతన్య గళం

నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోల్లపాడు అభయ అరణ్యంలో జింకలకు,బట్ట మేకలు ఉత్పత్తికి ప్రత్యేకత అయితే అనుమానాస్పదంగా జింక మృతి అటవీశాఖ అధికారులు మృతి చెందిన జింకకు పోస్ట్మాస్టం నిర్వహించారు. తిన్నది అరగాక కడుపు ఉబ్బి చనిపోయిందని వెటర్నరీ డాక్టర్ సాయినాథరెడ్డి పోస్టుమార్టం రిపోర్టులు వెల్లడి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!