Tuesday, September 29, 2026
Homeక్రైమ్ న్యూస్రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

📰 Generate e-Paper Clip

ఇబ్రహీంపట్నం,సెప్టెంబర్ 28 (చైతన్యగళం): యాచారం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో సోమవారం ఉదయం ఉపాధ్యాయుడు మృతి చెందాడు. మండల పరిధిలోని చౌదరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే సంతోష్ కుమార్ (30)స్వగ్రామం యాచారం నుంచి పాఠశాలకు వెళ్తుండగా అతను ప్రయాణం చేస్తున్న బైకును విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!