Thursday, November 26, 2026
Homeతెలంగాణదామెరలో విషాదం.. రైతు ఆత్మహత్య

దామెరలో విషాదం.. రైతు ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి, నవంబర్‌ 21 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడారి ఆదం తన వ్యవసాయ భూమి వద్ద ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!