Friday, October 2, 2026
Homeతెలంగాణనల్గొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సహకారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సహకారం

📰 Generate e-Paper Clip

  • ఇందిరమ్మ కాలనీలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు సహకారం

మిర్యాలగూడ, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన మూసిని వెంకటేశ్వర్లు, మునగాల రాధికల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, ధ్రువీకరణ పత్రాలను అందించినట్లు ఇందిరమ్మ కాలనీ మన రాంబాబు తెలిపారు.

వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉండి ఓటరు నమోదు చేసుకోలేకపోతున్న పట్టభద్రులు తమ వివరాలను వాట్సాప్‌ ద్వారా పంపిస్తే, ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తామని ఆయన తెలిపారు. పట్టభద్రులందరూ ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వాట్సాప్‌: 90005 27827

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!