Monday, September 21, 2026
Homeఆంధ్రప్రదేశ్వివాహ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు

వివాహ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు

📰 Generate e-Paper Clip

పాములపాడు, సెప్టెంబర్‌ 20 (చైతన్యగళం‌):

మండలంలోని రుద్రవరం గ్రామానికి చెందిన షేక్‌ ముర్తుజావలి కుమార్తె, పాములపాడుకు చెందిన షేక్‌ మొహమ్మద్‌ హనీఫ్‌ కుమారుడు షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్‌ కరీం భాషా, సయ్యద్‌ ముర్తుజాఅలి, శెట్టి శివలింగం, ముడియాల సుబ్బారెడ్డి, ప్రింట్‌ మీడియా ప్రతినిధులు షేక్‌ మొహమ్మద్‌ రఫీ, ఎస్‌. షర్ఫద్దీన్‌ అలీ తదితరులు హాజరయ్యారు.

నూతన వధూవరులను ఆశీర్వదించి షాదీ ముబారక్‌ శుభాకాంక్షలు తెలిపారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!