Friday, September 11, 2026
Homeతెలంగాణమహబూబ్‌నగర్ఘనంగా కుప్పగండ్ల సర్పంచ్‌ ముక్తాల రమేశ్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా కుప్పగండ్ల సర్పంచ్‌ ముక్తాల రమేశ్‌ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

వెల్దండ, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ సర్పంచ్‌ ముక్తాల రమేశ్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెల్దండ గ్రామ సర్పంచ్‌ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రమేశ్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పెద్దాపూర్‌ సర్పంచ్‌ కేశమల్ల కృష్ణ, ఉపసర్పంచ్‌ ప్రసాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా సేవాదళ్‌ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, మట్ట విష్ణుగౌడ్‌, రమేశ్‌గౌడ్‌, శివరాజ్‌గౌడ్‌, గణేష్‌గౌడ్‌, భరత్‌గౌడ్‌, మల్లేశ్‌, లింగం యాదవ్‌, సర్వేయ, రాహుల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!