ఘనంగా కుప్పగండ్ల సర్పంచ్‌ ముక్తాల రమేశ్‌ జన్మదిన వేడుకలు

వెల్దండ, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ సర్పంచ్‌ ముక్తాల రమేశ్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెల్దండ గ్రామ సర్పంచ్‌ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రమేశ్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపూర్‌ సర్పంచ్‌ కేశమల్ల కృష్ణ, ఉపసర్పంచ్‌ ప్రసాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా సేవాదళ్‌ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, మట్ట విష్ణుగౌడ్‌, రమేశ్‌గౌడ్‌, శివరాజ్‌గౌడ్‌, గణేష్‌గౌడ్‌, భరత్‌గౌడ్‌, మల్లేశ్‌,...