చక్కెరకు చేదెక్కింది! కిలో ₹75 దాటింది.. ‘కొరత లేదు’ అంటున్న సర్కారు!

మరి ధరలు ఎందుకు మండుతున్నాయి? పండుగల వేళ డిమాండ్‌ పెరుగుదల.. తగ్గిన ఉత్పత్తి.. నిల్వల ఆట! 10 లక్షల టన్నుల దిగుమతికి అనుమతి.. అక్టోబరుపై ఆశలు టీ కప్పులో తీపి.. జేబులో చేదు! న్యూఢిల్లీ, ఆగస్టు 29(చైతన్యగళం): ఉదయం లేవగానే టీ.. సాయంత్రం కాఫీ.. పండుగ వస్తే స్వీట్లు! మన జీవితంలో చక్కెరది ప్రత్యేక స్థానం. కానీ ఇప్పుడు అదే చక్కెర సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. నిన్నటి వరకు కిలో రూ.50 చుట్టుపక్కల కనిపించిన చక్కెర.. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రూ.75 దాటింది!...