కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ క్యాబినెట్‌లో భారీ మార్పులు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని భేటీ కేంద్ర సహాయ మంత్రి కురియన్ రాజీనామా 21న ముగిసిన కురియన్ రాజ్యసభ పదవీకాలం మరో మంత్రి రవనీత్‌సింగ్‌కూ దక్కని రెన్యువల్ రాష్ట్రాల బీజేపీ చీఫ్‌లుగా మరో ఇద్దరు మంత్రులు దీంతో తెరపైకి పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు 33శాతం మహిళలకు చోటు దక్కే అవకాశం? న్యూఢిల్లీ, జూన్ 23 (చైతన్యగళం): కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశ రాజధానిలో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే...