Wednesday, July 1, 2026
Homeతెలంగాణసుల్తానాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు

సుల్తానాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు

📰 Generate e-Paper Clip

సుల్తానాబాద్ (చైతన్య గళం): సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరగగా, పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!