Thursday, August 6, 2026
Homeతెలంగాణకరీంనగర్నవాబుపేట గ్రామసభలో అభివృద్ధి పనులపై చర్చ

నవాబుపేట గ్రామసభలో అభివృద్ధి పనులపై చర్చ

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, ఆగస్టు 5 (చైతన్యగళం):

చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో సర్పంచ్ గుళ్ల రజిత రాజు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పనులు, ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, 2026 గ్రామ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేశారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, వీవోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని అభివృద్ధి పనులపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!