పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
కరీంనగర్ జూలై 6 (చైతన్య గళం): కరీంనగర్ రూరల్ మండలంలోని శాతవాహన కాలనీలో డీటీఆర్ ఏర్పాటు, విద్యుత్ లైన్ నిర్వహణ పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు రూరల్ ఏడీఈ గడం రఘు తెలిపారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, పాతవాడ, కొత్తవాడ, హనుమాన్ నగర్, సాలేనగర్, వి పార్క్ వెనుక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల...