Monday, September 28, 2026
Homeతెలంగాణమన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించిన చింతల

మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించిన చింతల

📰 Generate e-Paper Clip

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ఫిలింనగర్‌ డివిజన్‌లోని గౌతమ్‌నగర్‌ చౌరస్తాలో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డితో కలిసి ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!