బధిరులకు న్యాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి
పారా లీగల్ వాలంటీర్లకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి సూచన మహబూబాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): సమాజంలోని బధిరులను గుర్తించి వారికి ఉచిత న్యాయ సేవలు, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి పారా లీగల్ వాలంటీర్లకు సూచించారు. ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పారా లీగల్ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బధిరులను గుర్తించి వారికి అందుబాటులో ఉన్న న్యాయ సేవలు,...