దానం నాగేందర్‌పై అనర్హత వేటు!
పార్టీ ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పు బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారంపై విచారణ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవిపై కీలక పరిణామం హైదరాబాద్, సెప్టెంబర్ 18 (చైతన్యగళం): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. ఆయన ఎమ్మెల్యే పదవికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం...