హోర్ముజ్‌పై ట్రంప్ సంచలన మ్యాప్.. అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటూ ప్రకటన
అమెరికా–ఇరాన్ వివాదం మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిని **‘కొత్త అమెరికా భూభాగం’**గా పేర్కొంటూ ట్రంప్ సోషల్ మీడియాలో ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. గత కొద్ది రోజులుగా హోర్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటించే అంశాన్ని ప్రస్తావిస్తున్న ట్రంప్.. అమెరికా నౌకాదళం ఆ...