ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తాం – మంత్రి వివేక్

మంచిర్యాల, జూన్ 22 (చైతన్యగళం): ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. సోమవారం జైపూర్ మండల కేంద్రంలో 25 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్. నిధులతో సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ. భాస్కర్, ఎ.సి.పి. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ వనజ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ,...