ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఎ, శ్రీలంక ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. శ్రీలంక ఎకి 278 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(101) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ తిలక్ వర్మ(60) హాఫ్ సెంచరీ చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఎ జట్టుకు శుభారంభం దక్కలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్...