SIR ప్రధాన ఉద్దేశం ఇదే.. : సీఈవో సుదర్శన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫాం అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్, జూన్ 20(చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి జూన్24 వరకు సన్నాహక ప్రక్రియ జరుగుతుందని.. జూన్ 25 నుంచి జులై 24 వరకు...