Home
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

తెలంగాణ

మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం మహబూబాబాద్(చైతన్యగళం): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ,...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

క్రైమ్ న్యూస్

వేములవాడ రూరల్‌ తహసీల్దార్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌

సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం): రూ.8 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన వేములవాడ రూరల్‌ తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ అబూబకర్‌, భూ భారతి ఆపరేటర్‌ శంకసాల అనిల్‌కుమార్‌లకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. శనివారం వారిద్దరినీ కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

నూతన డీఈఓకు టీజీటిటీఎఫ్‌ ప్రతినిధుల ఘన స్వాగతం

సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన జె. విజయ్‌సాగర్‌ను తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సమాఖ్య (టీజీటిటీఎఫ్‌) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ భేటీలో జిల్లాలో గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయులు...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాలబద్రి శంకర్

పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కీలక బాధ్యతలు.. నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): కరీంనగర్‌ పట్టణంలోని రేకుర్తి ప్రాంతానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బాలబద్రి శంకర్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

ఎస్‌ఐ శ్రీకాంత్‌పై థర్డ్‌ డిగ్రీ ఆరోపణలు.. హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌

సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌పై వచ్చిన థర్డ్‌ డిగ్రీ ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి,...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

డంపుయార్డుపై రాజకీయ డ్రామాలు వద్దు

ప్రజా సమస్య పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి.. రోజుకు 2 వేల మెట్రిక్‌ టన్నుల బయోమైనింగ్‌తో ఏడాదిలో చెత్త తొలగించవచ్చు: సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): కరీంనగర్‌ డంపుయార్డు సమస్యతో ప్రజలు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సమస్యను పరిష్కరించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

బతుకమ్మ నిమజ్జనానికి ఘాట్‌ సిద్ధం

మహిళల సౌకర్యార్థం మెట్లు.. భద్రత కోసం రైలింగ్‌, వీధి దీపాల ఏర్పాటు సుల్తానాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం): బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం ఐతరాజుపల్లి గ్రామంలో బతుకమ్మ నిమజ్జన ఘాట్‌ను సిద్ధం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్‌ దీకొండ భూమేష్‌ ఆధ్వర్యంలో నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడమే నా ధ్యేయం

రూ.లక్షతో 8 నిఘా కెమెరాల ఏర్పాటు ప్రజల భద్రతకు కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి: త్రీటౌన్‌ సీఐ తీర్మాల్‌ గౌడ్‌ కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్య గళం): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రధాన ధ్యేయమని కరీంనగర్‌ నగరపాలక సంస్థ 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొట్ల శ్యామల–తంగెళ్ల కిరణ్‌కుమార్‌ (టిల్లు) తెలిపారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

పారిశుధ్య కార్మికులకు పండుగ కానుకగా నూతన వస్త్రాలు

వారి కుటుంబాల్లో సంతోషం చూడటమే మా ఆకాంక్ష: కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ దంపతులు కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలోని 26వ డివిజన్ పారిశుధ్య కార్మికులకు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ దంపతులు, మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవితో కలిసి నూతన వస్త్రాలు, చీరలు పంపిణీ చేశారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

సద్దుల బతుకమ్మ, దుర్గామాత నిమజ్జనాలకు ఘనంగా ఏర్పాట్లు

రూ.3 కోట్లతో నగరవ్యాప్తంగా సౌకర్యాలు.. బతుకమ్మ పాయింట్లను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

24 గంటల విద్యుత్‌ హామీ ఏమైంది? వ్యవసాయానికి ఆరు గంటలేనా?

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ కోతలు, ఎండిపోతున్న పంటలు.. సింగరేణి భవిష్యత్తుపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం): రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రస్తుతం వ్యవసాయానికి ఆరు గంటలే విద్యుత్‌ అందిస్తోందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

తెలంగాణ

దుబాయ్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం: గోవర్ధన్ రెడ్డి కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిమళాన్ని విదేశీ గడ్డపై చాటుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయ్‌ విల్లా నోవా సముదాయంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు...

Swipe up for next
News Image
Reporter

rakeshkashaveni12@gmail.com

తెలంగాణ

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు సహకరించాలి

సిద్దిపేట, అక్టోబర్ 16 (చైతన్యగళం): ప్రధాని మోదీ పిలుపుతో ప్రజలంతా ఏకమై కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నట్లుగానే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపుతో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, భూంపల్లి-అక్బర్‌పేట, మీర్దొడ్డి,...

Swipe up for next
News Image
Reporter

rakeshkashaveni12@gmail.com

తెలంగాణ

ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సిద్దిపేట, అక్టోబర్ 16 ( చైతన్యగళం): సిద్దిపేట జిల్లా ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందమైన పూలతో బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మహిళా ఉద్యోగులకు...

Swipe up for next
News Image
Reporter

rakeshkashaveni12@gmail.com

కరీంనగర్

చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

చిగురుమామిడి అక్టోబర్ 16(చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (ఐపీఎస్) చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ కాపీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీటర్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులను పరిశీలించి అధికారులకు...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

మానకొండూర్ ఏఎంసీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచన మానకొండూర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ మార్కెట్‌ కమిటీ సేవలను విస్తరించాలని కోరారు. శనివారం ఎల్‌ఎండీ కాలనీలోని...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

కరీంనగర్

దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న తహసీల్దార్ విజయ్‌కుమార్

మానకొండూర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మానకొండూర్ తహసీల్దార్ విజయ్‌కుమార్ శనివారం చెంజర్ల గ్రామంలోని ఐదో వార్డులో కొలువుదీరిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ మండల ప్రజలకు దేవీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

తెలంగాణ

భక్తిభావంతో దేవీ నవరాత్రి మహా అన్నదానం

అన్నదానం మహాదానం.. సేవా కార్యక్రమాలు అభినందనీయం: అజయ్ సారధి రెడ్డి మహబూబాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని 33వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ మందిరంలో రాజస్థాన్ మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి సీపీఐ మున్సిపల్‌ పక్ష నాయకుడు,...

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

తెలంగాణ

పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుగులోతు శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక

మరిపెడ మండలానికి రాష్ట్రస్థాయి గుర్తింపు మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 17 (చైతన్యగళం): నల్గొండలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన గుగులోతు శ్రీధర్ పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడం పట్ల మరిపెడ మండల పీఆర్టీయూ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు....

Swipe up for next
News Image
Reporter

CHAITHANYA GALAM NEWS

ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ప్రియాంక బాయి నామినేషన్‌

ఆత్మకూరు, అక్టోబర్ 16 (చైతన్యగళం): శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ప్రియాంక బాయి నామినేషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ నాయకులు శిల్పా కార్తీక్‌ రెడ్డి, శిల్పా భువనేశ్వర్‌ రెడ్డితో కలిసి ఆమె నామినేషన్‌ పత్రాలను...

Swipe up for next