ఫోన్ పే వాడేవారికి షాకింగ్ న్యూస్

ఫోన్ పే వాడేవారికి షాకింగ్ న్యూస్. ఫోన్ పే కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వ్యాలెట్ నిర్వహణపై ఛార్జీలను విధించనుంది. ఫోన్ పే వ్యాలెట్లు వాడేవారికి ఇది అదనపు భారమని చెప్పవచ్చు. వ్యాలెట్లపై నిర్వహణ ఛార్జీలను వసూలు చేయనుంది. వీటి గురించి పూర్తి వివరాలు ఇలా.. ఫోన్‌పే వాడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఫోన్‌పే వ్యాలెట్‌ను చాలామంది యాక్టివేట్ చేసుకుని ఉంటారు. ఈ వ్యాలెట్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. తక్కువ మొత్తం పరిమితి ట్రన్సాక్షన్లు వేగవంతంగా...