వనదుర్గమ్మ సన్నిధిలో ఘనంగా కంఠారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు
కార్యకర్తలకు అండగా ఉంటా – ప్రజాసేవయే నా లక్ష్యం అని స్పష్టం. మెదక్, జూన్ 10 (చైతన్యగళం):మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్, బీఆర్‌ఎస్ పార్టీ గులాబీ వీరుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి 58వ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ...