తెలంగాణకు భారీ వర్ష సూచన

రానున్న మరికొన్ని గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వరంగల్‌, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్, జూన్ 13(చైతన్యగళం): రానున్న మరికొన్ని గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వరంగల్‌, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 40...