స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో, విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నియంత్రణపై విద్యాసంస్థలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మైనర్లు వాహనాలు నడపడం, పాఠశాల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంపై తీవ్ర హెచ్చరికలు చేశారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మార్షల్స్ ఏర్పాటు, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అసెంబ్లీల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నియంత్రణ అంశాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విద్యాసంస్థల యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. రవీంద్రభారతిలో...