గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్..
చైతన్యగళం: గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఇస్తున్న సబ్సిడీ సిలిండర్లను తగ్గించింది. ఇప్పటివరకు తొమ్మిది సిలిండర్లకు రాయితీ అందించేవారు. అయితే ఇప్పుడు పరిమితి మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరలను పెంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పేదలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సబ్సిడీపై మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఎప్పటినుంచో అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంలో కొత విధించింది. ఏడాదిలో కేవలం...