Wednesday, June 10, 2026
Homeజాతీయంమీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్‌కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రద్దు చేసినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్‌కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలు చేసిన ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి రద్దు చేసినట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!