గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇది సరైన పద్ధతేనా?
మాజీ సర్పంచ్ వెంకటయ్య అరెస్టుపై బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం తలకొండపల్లి, నవంబర్ 23 (చైతన్యగళం): గ్రామ సమస్యలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు అని, అలాంటి ప్రశ్నలు అడిగిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గ్రామ సమస్యలను ప్రస్తావించిన మాజీ సర్పంచ్ వెంకటయ్యపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కార్యాలయాలను మంజూరు...