“కోటి ఓట్లు – 90 అసెంబ్లీ స్థానాలు – 15 ఎంపీ స్థానాలే లక్ష్యం”

సంక్రాంతి తర్వాత పల్లెబాట పట్టి ప్రజల్లోకి వెళ్లాలి: కాంగ్రెస్‌ శ్రేణులకు ద్యాప నిఖిల్‌రెడ్డి పిలుపు కల్వకుర్తి, నవంబర్‌ 23 (చైతన్యగళం): కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై ద్యాప నిఖిల్‌రెడ్డి (డీఎన్‌ఆర్‌) కీలక వ్యాఖ్యలు చేశారు. “కోటి ఓట్లు సాధించడం, 90 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ స్థానాలు లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి” అని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ అనంతరం...