చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది

పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.. ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన బాధ్యత ఆమనగల్‌, నవంబర్‌ 22 (చైతన్యగళం): ఆమనగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు. చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో...