ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

గ్రంథాలయాలతో పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు – మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి రమేష్‌ నాయక్‌ మహబూబాబాద్‌, నవంబర్‌ 21 (చైతన్యగళం): మహబూబాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా చివరి రోజు ముగింపు కార్యక్రమంతో పాటు బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి రమేష్‌ నాయక్‌ మాట్లాడుతూ.....