చెకుముకి సైన్స్‌ సంబరాల్లో లిటిల్‌ స్కాలర్స్‌ విద్యార్థుల ప్రతిభ

మండల స్థాయి టాలెంట్‌ టెస్ట్‌లో ప్రథమ స్థానం కైవసం తలకొండపల్లి, నవంబర్‌ 21 (చైతన్యగళం): చెకుముకి సైన్స్‌ సంబరాల్లో భాగంగా నిర్వహించిన మండల స్థాయి ప్రతిభా పరీక్షలో తలకొండపల్లిలోని లిటిల్‌ స్కాలర్స్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించారు. పాఠశాలకు చెందిన బి. శ్రీజ, ఎం. అఖిల్‌, పి. ప్రణవి ఈ విజయాన్ని సొంతం చేసుకుని పాఠశాలకు పేరు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాళ్లు గిరి, సుభాష్‌, కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు ఇదే...