గ్రామీణ యువతకు ఉచిత ఆధునిక సాంకేతిక శిక్షణ
కల్వకుర్తిలో సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు.. డిసెంబర్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కల్వకుర్తి, నవంబర్ 21 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల యువతకు ఆధునిక సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి, ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో ‘సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ (TASK) సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 1 నుంచి శిక్షణ తరగతులు...