హుస్నాబాద్ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం
ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అనభేరి ప్రభాకర్‌రావు స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి రూ.2.30 కోట్ల నిధులు మంజూరు హర్షణీయం: సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ హుస్నాబాద్, నవంబర్ 20 (నీలగిరి ఎక్స్‌ప్రెస్): హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయడం అభినందనీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలోని మహమ్మదాపూర్ గ్రామంలో తెలంగాణ పోరాట...