అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి!

హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు ప్రభుత్వ తీరుపై కౌన్సిలర్ గాదెపాక రవీందర్ విమర్శలు హుస్నాబాద్, నవంబర్ 19 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని కౌన్సిలర్ గాదెపాక రవీందర్ ఖండించారు. అరెస్టయిన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో సమగ్రంగా వివరాలు సేకరించి ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల...