ఇర్విన్ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ విధులకు వస్తున్నారా లేదా?
హాజరు రిజిస్టర్ చూపించాలని అడిగితే దురుసు సమాధానాలా? – బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు భూపేష్ మాడుగుల, నవంబర్ 18 (చైతన్యగళం): మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల పనితీరుపై బీజేపీ ఓబీసీ మోర్చా మాడుగుల మండల అధ్యక్షుడు భూపేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యశాలలో డాక్టర్ ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు హాజరు రిజిస్టర్ చూపించాలని కోరితే, సంబంధిత నర్సు దురుసుగా సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన...