విష్ణు మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

కానుగుల దశరథం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన నాయకులు తలకొండపల్లి, నవంబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి కానుగుల దశరథం అల్లుడు విష్ణు మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విష్ణు మృతి విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఆమనగల్ పీఏసీఎస్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కానుగుల దశరథంతో పాటు విష్ణు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ...