25వ జాబ్ డ్రైవ్‌లో మరో 27 మందికి ఉద్యోగాలు
ఐదు విడతల్లో ఇప్పటివరకు 104 మందికి ఉపాధి అవకాశాలు ఆమనగల్, నవంబర్ 17 (చైతన్యగళం): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఆయన సహకారంతో ఆమనగల్లో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 104 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 13న నిర్వహించిన ఈ జాబ్ డ్రైవ్‌కు 347 మంది నిరుద్యోగ యువత హాజరుకాగా,...