అచ్చంపేటలో 13వ నంబరు రేషన్‌ దుకాణం సీజ్‌

300 క్వింటాళ్ల బియ్యం మాయమైనట్లు అనుమానం అచ్చంపేట, నవంబర్‌ 12 (నీలగిరి ఎక్స్‌ప్రెస్‌): అచ్చంపేట పట్టణంలోని 13వ నంబరు రేషన్‌ దుకాణాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్‌ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ రాజేందర్‌, ఏఎస్వో హైదర్‌ అలీ తనిఖీలు నిర్వహించి ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల కోటా పంపిణీ ప్రారంభమై 12 రోజులు గడిచినా దుకాణం తెరవడం లేదని ఫిర్యాదులు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డీలర్‌ మాణిక్యమ్మకు ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో దుకాణాన్ని సీజ్‌ చేసినట్లు సమాచారం. దాదాపు...