తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్
హైదరాబాద్, నవంబర్ 12 (చైతన్యగలం): తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సజ్జనర్‌ను అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ డీజీగా బదిలీ చేశారు. అదనంగా ఎస్పీఎఫ్ డీజీ బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియమితులయ్యారు. ఇతర నియామకాల్లో ఆర్టీసీ వైస్ చైర్మన్,...