బెదిరింపులకు భయపడేది లేదు.. చట్టపరంగా ఎదుర్కొంటాం

 తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనుచరుడిపై చర్యలు తీసుకోవాలి  కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ దుబ్బాక, నవంబర్ 9 {చైతన్య గళం}: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేస్తే బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సీఐ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత...