ఆర్టీసీ కార్మికులను అవమానించిన సిద్దిపేట డీఎం!

డిపో మేనేజర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి డిమాండ్ హుస్నాబాద్, నవంబర్ 6 (చైతన్యగళం): ఆర్టీసీ కార్మికులను కింద కూర్చోబెట్టి అవమానించిన సిద్దిపేట డిపో మేనేజర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులను గౌరవంగా చూడాల్సిన బాధ్యత కలిగిన అధికారి వారిని కింద కూర్చోబెట్టడం తీవ్ర అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆర్టీసీ కార్మికుల...