ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దు

త్వరలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం.. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: కాంగ్రెస్‌ నేతలు దుబ్బాక, నవంబర్‌ 4 (చైతన్యగళం): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దుబ్బాక మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొంగరి రవి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌...