రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు చికోడ్ విద్యార్థినులు
అండర్-14 బాలికల విభాగంలో సిద్దిపేట జిల్లా జట్టుకు ప్రథమ స్థానం దుబ్బాక, నవంబర్ 4 (చైతన్యగళం): క్రీడారంగంలో చికోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-14 బాలికల వాలీబాల్ పోటీల్లో సిద్దిపేట జిల్లా జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ విజయంతో చికోడ్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హత్నూర మండలం దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 2న...