దర్గా తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

15 లీటర్ల గుడుంబా స్వాధీనం.. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం ముగ్గురిపై కేసులు నమోదు మహబూబాబాద్(చైతన్యగళం): జిల్లాలో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాల కట్టడికి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం దర్గా తండా గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఎస్సైలు రాజు, మనోహర్ ఆధ్వర్యంలో ఏఎస్సైలు ఎండీ జాకీర్,...